Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం పాఠశాల పరిసరాల్లో చెత్త తొలగింపు

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 11:27 AM పార్వతీపురం మన్యంGeneral
కురుపాం పాఠశాల పరిసరాల్లో చెత్త తొలగింపు - Udayam
కురుపాం ఆదర్శ పాఠశాల పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను పంచాయతీ ఈవో ఎ.వెంకటనాయుడు మంగళవారం జేసీబీ ద్వారా తొలగించారు. చెత్తాచెదారం పేరుకుపోయిన విషయాన్ని ఎస్‌ఎంసీ ఛైర్మన్‌ జి.డిల్లీశ్వరరావు ఈవో దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించిన ఈవోకు ఎస్‌ఎంసీ కమిటీ, పాఠశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...