Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం మండలంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

Follow Udayam on Google
Ganga Sep 30, 2026 6:24 PM పార్వతీపురం మన్యంGeneral
కురుపాం మండలంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన - Udayam
కురుపాం మండలం ఒబ్బంగి పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. లయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరి, జీడిమామిడి, చిరుధాన్యాల సాగు, పశుసంరక్షణ, కషాయాలు, ద్రావణాల తయారీపై వివరించారు. రై తుల సమక్షంలో 200 లీటర్ల జిల్లేడు ద్రావణాన్ని తయారు చేసి దాని వినియోగ విధానాన్ని ప్రదర్శించారు.

Comments

G
Loading comments...