వార్తలకు తిరిగి వెళ్లండి

ఐక్య రాజ్య సమితి (United Nations) ఆఫీస్ ఆఫ్ ఇంటర్నల్ ఓవర్సైట్ సర్వీసెస్ (OIOS)కు చెందిన కరోలిన్ కురియా, జోసెఫిన్ బుధవారం కురుపాం మండలంలో పర్యటించారు.
మండలంలోని ఆగం గూడ, తిత్తిరి పంచాయతీ పరిధిలోని బొడ్డమను, దూళికుప్ప గ్రామాను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నిర్వహిస్తున్న నాటు కోళ్ల ఫారం, ఔషధ మొక్కల సాగు, సేంద్రియ పంటల సాగును పరిశీలించారు.
Comments
Loading comments...

