వార్తలకు తిరిగి వెళ్లండి
కురుపాం ఆదర్శ పాఠశాల పరిసరాలు చెత్తాచెదారంతో నిండిపోవడంతో ఎస్ఎంసీ ఛైర్మన్ జి. డిల్లీశ్వరరావు పంచాయతీ ఈవో ఎ.వెంకటనాయుడు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఈవో మంగళవారం పాఠశాల పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను జేసీబీ ద్వారా తొలగించారు.
పాఠశాల పరిసరాలు శుభ్రంగా మారాయి. సమస్యను వెంటనే పరిష్కరించిన పంచాయతీ ఈవోకు ఎస్ఎంసీ కమిటీ, పాఠశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

