వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు మట్టిబిడ్డల ఇంటి ఇలవేల్పుగా వెలుగొందుతున్న అమ్మాపురం శ్రీకురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం సోమవారం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ అపురూప వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. స్వామివారి నామస్మరణతో గిరులు మార్మోగాయి.
Comments
Loading comments...

