Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుమూర్తి క్షేత్రంలో ఎలివేటెడ్ కారిడార్

Follow Udayam on Google
sreekanth patel Sep 20, 2026 4:26 PM మహబూబ్‌నగర్General
కురుమూర్తి క్షేత్రంలో ఎలివేటెడ్ కారిడార్ - Udayam
రూ.110 కోట్లతో నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్, ఘాట్ రోడ్డు పనులను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. పనులను వేగవంతం చేసి వచ్చే జూలై నాటికి పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కారిడార్తో భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందనున్నాయి.

Comments

G
Loading comments...