వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తుల తాకిడి పెరగడం మరియు టెండర్ల ద్వారా కురుమూర్తి ఆలయానికి ఏడాదికి రూ.మూడు కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉండటంతో వివిధ ప్రత్యేక రోజుల్లో భక్తులు భారీగా తరలివస్తున్నారని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

