వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లా కురుమ సంఘం ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ 7వ వార్షికోత్సవాన్ని బుధవారం పటేల్ గార్డెన్స్‌లో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి కురుమ సంఘం నాయకులు, కురుమలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు కోరే రాములు మాట్లాడుతూ.. కురుమలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. సంఘటితంగా ఉంటూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
Comments
Loading comments...

