Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుడులో పొలం పిలుస్తోంది కార్యక్రమం

Follow Udayam on Google
Hari Sep 30, 2026 5:31 PM శ్రీకాకుళంGeneral
కురుడులో పొలం పిలుస్తోంది కార్యక్రమం - Udayam
వరిచేలుకు పోటాష్ లోపం ఉన్నందున ఎకరా పంట పొలానికి 20 కేజీల పోటాష్ వేయాలని కోటబొమ్మాళి మండలం వ్యవసాయ శాఖ అధికారి ఎస్. గోవిందరావు అన్నారు. బుధవారం కోటబొమ్మాళి మండలం కురుడు సచివాలయం పరిధిలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. రైతులు ప్రస్తుత పరిస్థితుల్లో కుళ్లు, తెలుగు సోకే పరిస్థితి ఉన్నందున ఎసిఫేట్ మందును ఒక లీటరు నీటిలో ఒక గ్రామును కలిపి పిచికారీ చేయాలన్నారు.

Comments

G
Loading comments...