Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులో శ్రవణ్ కుమార్‌ ఉరి శిక్ష యావజ్జీవంగా మార్పు

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 11, 2026 12:45 PM కర్నూలుGeneral
కర్నూలులో శ్రవణ్ కుమార్‌ ఉరి శిక్ష యావజ్జీవంగా మార్పు - Udayam
కల్లూరు చింతలముని నగర్‌కు చెందిన శ్రవణ్ కుమార్‌కు దిగువ కోర్టు విధించిన ఉరి శిక్షను హైకోర్టు ధర్మాసనం యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ తీర్పునిచ్చింది. 2023 మార్చి 14న భార్య రుక్మిణి, అత్త రమాదేవిలపై కత్తితో దాడి చేసి హత్య చేసిన కేసులో హైకోర్టును ఆశ్రయించగా ఈ నిర్ణయం వెలువడింది.

Comments

G
Loading comments...