వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు ఈ-జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ-నామ్)లో మంగళవారం వేరుశనగకు క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.8,260 ధర నమోదైంది. 220 లాట్లలో 7,108 సంచులు (2,132 క్వింటాళ్లు) విక్రయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
కందులకు రూ.8,010, మినుములకు రూ.7,660, వాముకు రూ.7,109, ఆముదాలకు రూ.6,050 ధర లభించింది. ఉల్లిగడ్డలకు క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.1,833 ధర నమోదైంది.
Comments
Loading comments...

