Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు: డిగ్రీ ప్రవేశాలకు ఈ నెల 20 వరకు దరఖాస్తులు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 06, 2026 6:06 PM కర్నూలుGeneral
కర్నూలు: డిగ్రీ ప్రవేశాలకు ఈ నెల 20 వరకు దరఖాస్తులు - Udayam
2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం వీసీ షావలి ఖాన్ తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల 20లోపు OAMDC వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 26న సీట్ల కేటాయింపు జాబితా విడుదల చేసి, 27, 29 తేదీల్లో కేటాయించిన కళాశాలల్లో విద్యార్థులు రిపోర్ట్ చేయాలని తెలిపారు.

Comments

G
Loading comments...