వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులో నిర్మిస్తున్న ‘కోచ్ మిడ్‌లైఫ్ రీహాబిలిటేషన్’ వర్క్‌షాప్ పనులు వచ్చే ఏడాది మార్చి వరకు పూర్తికావని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. 2026లోనే ప్రారంభమవుతుందని భావించిన ప్రాజెక్టు తాజాగా వాయిదా పడింది.
2014లో శంకుస్థాపన చేసిన ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గురువారం సికింద్రాబాద్‌లో ఎంపీలతో జరిగిన సమావేశంలో ఈ విషయంపై స్పష్టత వచ్చింది.
Comments
Loading comments...

