Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు ఏసీబీ డీఎస్పీగా సీతారామారావు నియామకం

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 07, 2026 11:14 AM కర్నూలుGeneral
కర్నూలు ఏసీబీ డీఎస్పీగా సీతారామారావు నియామకం - Udayam
కర్నూలు రేంజ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీఎస్పీగా జి. సీతారామారావును నియమిస్తూ ఏసీబీ డీజీపీ అతుల్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. కడప రేంజ్ నుంచి బదిలీపై ఆయన కర్నూలుకు రానున్నారు. డీఎస్పీ సోమన్న పదోన్నతితో ఖాళీ అయిన స్థానంలో సీతారామారావు బాధ్యతలు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...