వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిడ్స్ నివారణపై అవగాహన కల్పించేందుకు కర్నూలులో 5కే రెడ్ రన్ నిర్వహించారు. కోల్స్ కళాశాల నుంచి నంద్యాల చెక్‌పోస్ట్ వరకు నిర్వహించిన ఈ రన్‌లో విజేతలకు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి బహుమతులు అందజేశారు.
ఎయిడ్స్ నివారణ, ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

