వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.5,550 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న కర్నూలు-4 పునరుత్పాదక ఇంధన జోన్ విద్యుత్ ప్రసార వ్యవస్థ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
కర్నూలు, అనంతపురం సోలార్-విండ్ ఎనర్జీ జోన్లకు సంబంధించిన మరో రెండు ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టులను కూడా ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు గ్రీన్ ఎనర్జీ అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.
Comments
Loading comments...

