వార్తలకు తిరిగి వెళ్లండి

కూర్మన్న పాలెంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు వేతన జీవుల ప్రాణాలు బలిగొంది. వేగంగా దూసుకుచ్చిన టిప్పర్ కంట్రోల్ చేయలేక టూ వీలర్ పైకి దూసు కెళ్లింది. టూ వీలర్ అదుపుతప్పి పక్కనే ఉన్న ఆర్టీసీ బస్సు చక్రాల కిందకు వెళ్ళింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కుటుంబాల కు పెద్ద దిక్కయిన ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పో వడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
Comments
Loading comments...

