Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురబలకోటలో పింఛన్ల పంపిణీ

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 10:59 AM అన్నమయ్యGeneral
కురబలకోటలో పింఛన్ల పంపిణీ - Udayam
కురబలకోట మండలం చింతమాకులపల్లెలో గురువారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ అధికారులు, కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని శంకర్ తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ప్రతి నెల ఒకటో తేదీనే పింఛన్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...