Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పంలో రక్తపు మరకల ఆనవాళ్లు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 11:09 AM చిత్తూరుGeneral
కుప్పంలో రక్తపు మరకల ఆనవాళ్లు - Udayam
కుప్పం మండలం పెద్దవంక అటవీ ప్రాంతంలో రక్తపు మరకలు, మృతదేహాన్ని పూడ్చినట్లు అనుమానించే ఆనవాళ్లు కలకలం రేపుతున్నాయి. కుప్పం-నాయనూరు-పెద్దవంక మార్గంలో రహదారికి సుమారు 50 అడుగుల దూరంలోని నీటి కుంట వద్ద రక్తపు మరకలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. సమీపంలోనే మృతదేహాన్ని పూడ్చినట్లు కనిపిస్తున్న ఆనవాళ్లు ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది.

Comments

G
Loading comments...