Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పంలో ఛైర్మన్‌ పదవిపై ఉత్కంఠ

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 11:20 AM చిత్తూరుGeneral
కుప్పంలో ఛైర్మన్‌ పదవిపై ఉత్కంఠ - Udayam
కుప్పం మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఛైర్మన్ పదవి ఎస్సీ జనరల్‌కు కేటాయించినట్లు ప్రచారం జరుగుతుండటంతో అధికార పార్టీ నుంచి డా. వెంకటేష్, రాజ్ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరిని ఛైర్మన్ అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే, అభ్యర్థి ఎంపికపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

Comments

G
Loading comments...