వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో 7వ వార్డు టీడీపీ అభ్యర్థిగా నందకుమార్ను ఎంపిక చేశారు. తంబిగానిపల్లి 7వ వార్డుకు సంబంధించి పార్టీ శ్రేణులతో MLC శ్రీకాంత్, టీడీపీ నేతలు సమావేశమయ్యారు.
పార్టీ శ్రేణుల అభిప్రాయం మేరకు నందకుమార్ను అభ్యర్థిగా ఖరారు చేశారు. ప్రతి వార్డులో సమావేశాలు నిర్వహించి అందరి అభిప్రాయంతో అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

