Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పం దేశానికే మోడల్‌: సీఎం బాబు

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 06, 2026 2:42 PM అమరావతిGeneral
కుప్పం దేశానికే మోడల్‌: సీఎం బాబు - Udayam
రానున్న రోజుల్లో కుప్పం నియోజకవర్గం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తన మూడు రోజుల కుప్పం పర్యటన ఎంతో ఉత్సాహంగా సాగిందని, కంగుంది భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపామని ఆయన పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే 30 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. 'స్వర్ణ కుప్పం' సాకారం కోసం ఒక సమగ్రమైన విజన్‌ను సిద్ధం చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.

Comments

G
Loading comments...