వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
డి-ఫారం పట్టాలు లేకున్నా చాలా కాలంగా భూములు సాగు చేస్తున్న రైతులు, సాగుదారులకు ఎకరాకు రూ.12.44 లక్షల పరిహారం చెల్లించేందుకు అనుమతించింది.
Comments
Loading comments...
