Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుంగిన రేపల్లె డ్రెయిన్ రెగ్యులేటర్

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 9:55 AM బాపట్లGeneral
కుంగిన రేపల్లె డ్రెయిన్ రెగ్యులేటర్ - Udayam
బాపట్ల జిల్లా గూడవల్లి వద్ద రేపల్లె మెయిన్ డ్రెయిన్‌పై ఉన్న రెగ్యులేటర్ నీటి ఉద్ధృతికి మూడడుగుల మేర భూమిలోకి కుంగిపోయింది. ఎన్నెన్నిసార్లు చెప్పినా అధికారులు నిర్వహణ పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...