వార్తలకు తిరిగి వెళ్లండి

కుందుర్పి మండలం నిజవల్లి గ్రామంలో ఎలినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక పంటలు ఎండిపోతున్నాయి. వర్షాధారంగా సాగు చేసిన పంటలు నీరు లేక వాడిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలకు వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్ర నష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు.
Comments
Loading comments...

