Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుందుర్పిలో పెరిగిన చలి తీవ్రత

Follow Udayam on Google
Anuroop Nov 13, 2026 10:07 AM అనంతపురంGeneral
కుందుర్పిలో పెరిగిన చలి తీవ్రత - Udayam
కుందుర్పి మండలంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో చల్లని గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి నుంచి ఉపశమనం కోసం గ్రామాల్లో రోడ్ల పక్కన, ఇళ్ల ముందు చలి మంటలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు చలితో ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళల్లో బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్నారు.

Comments

G
Loading comments...