వార్తలకు తిరిగి వెళ్లండి

గారేపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కుమార్ మృతి చెందిన ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వైద్యం వికటించడం వల్లే మృతి చెందినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.
కుమార్‌కు అందించిన చికిత్స, మందుల వివరాలను పరిశీలించాలని కోరుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

