Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కులవృత్తులపై ఆంక్షలు సరికాదు: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Follow Udayam on Google
Sreekanth Patel Oct 01, 2026 9:16 AM మహబూబ్‌నగర్General
కులవృత్తులపై ఆంక్షలు సరికాదు: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ - Udayam
మహబూబ్ నగర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలో కులవృత్తులపై ఆంక్షలు విధిస్తూ, వాటిని వ్యతిరేకించిన వారిని గ్రామ బహిష్కరణ చేయడం, సామాజికంగా వెలివేయడం వంటి చర్యలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈ మేరకు హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ సీవీ ఆనంద్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

Comments

G
Loading comments...