వార్తలకు తిరిగి వెళ్లండి

గజ్వేల్ మండల కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గీతన్నల చైతన్య యాత్ర లో భాగంగా మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జీ ఒంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో గీతన్నలకు, అన్ని కులవృత్తులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

