Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కులవృత్తులే సమాజానికి పునాది

Follow Udayam on Google
M Praveen Reddy Aug 21, 2026 12:40 AM కరీంనగర్General
కులవృత్తులే సమాజానికి పునాది - Udayam
కరీంనగర్ నగరంలోని ఎస్. ఆర్. ప్రైమ్ స్కూల్, జ్యోతి నగర్ నందు గల 7,8 తరగతుల విద్యార్థులు గురువారం నాడు క్షేత్ర పర్యటనలో భాగంగా ఆరేపల్లి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని కుమ్మరివాడని సందర్శించి మల్లేశం అనే ఒక కుమ్మరి వద్ద నుండి విద్యార్థులు స్వయంగా కుండల తయారీ గురుంచి తెలుసుకున్నారు. ఈ క్షేత్ర పర్యటనలో ఆరేపల్లి 1 వ డివిజన్ కార్పొరేటర్ బారి అపర్ణ జితేందర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...