వార్తలకు తిరిగి వెళ్లండి

గర్రెపల్లి గ్రామ సర్పంచ్ మాచమల్ల శ్రీకాంత్ను కులం పేరుతో దూషించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో హుజూరాబాద్ ఇన్ఛార్జి ఏసీపీ విజయ్కుమార్ విచారణ చేపట్టారు. ఫిర్యాదుదారుడు, స్థానికులతో మాట్లాడి ఘటన వివరాలను తెలుసుకున్నారు.
కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని, తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీపీ తెలిపారు. ఈ విచారణలో సీఐ శ్రీనివాస్, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

