వార్తలకు తిరిగి వెళ్లండి

జియాగూడలోని ఠాకూర్ పంచ్ ప్రాంతంలో కుళాయిల నుంచి నల్లటి నీరు వస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
కలుషిత నీటి వల్ల తీవ్ర అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని వాపోతున్నారు. అధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని, కలుషిత నల్లటి నీరు రాకుండా చూసి రక్షిత తాగునీటిని అందించాలని ప్రాంత వాసులు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

