Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుల్కచర్లలో ధ్యాన మందిరానికి భూమి పూజ

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 12:01 PM వికారాబాద్General
కుల్కచర్లలో ధ్యాన మందిరానికి భూమి పూజ - Udayam
కుల్కచర్లలోని కపిలరి క్షేత్రంలో భవాని మాలధారుల కోసం ధ్యాన మందిరాన్ని నిర్మించేందుకు భూమి పూజ నిర్వహించారు. అన్ని మాలలు ధరించే భక్తులకు ఈ మందిరం ఉపయోగపడుతుందని భవాని మాల స్వాములు తెలిపారు. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని హైందవ ఉత్సవ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో భవాని మాలధారులు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...