Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కులగణనతోనే బీసీలకు న్యాయం: శ్రీనివాస్ గౌడ్ డిమాండ్

Follow Udayam on Google
sreekanth patel Aug 24, 2026 3:11 PM మహబూబ్‌నగర్General
కులగణనతోనే బీసీలకు న్యాయం: శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ - Udayam
​హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగిన బీసీల ధర్నాలో మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. దేశంలోని 80 కోట్ల మంది బీసీల ఆత్మగౌరవం కోసం కులగణన తప్పనిసరని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు, రాజ్యాధికారంలో వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలకు న్యాయం చేసే వారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...