Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టోక్స్‌ను బోల్తా కొట్టించిన కుల్దీప్‌

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 01, 2026 8:25 AM జాతీయంక్రీడలు
స్టోక్స్‌ను బోల్తా కొట్టించిన కుల్దీప్‌ - Udayam
ఇంగ్లండ్‌ డొమెస్టిక్‌ వన్డే కప్‌లో భారత స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. యార్క్‌షైర్‌ తరఫున ఆడుతూ డర్హామ్‌పై రెండు వికెట్లు తీసి జట్టు విజయానికి కీలకంగా నిలిచాడు. కుల్దీప్‌ 10 ఓవర్లలో కేవలం 23 పరుగులిచ్చాడు. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ను తన స్పిన్‌తో పెవిలియన్‌కు పంపి సత్తాచాటాడు. స్టోక్స్‌ 12 పరుగులకే ఔటయ్యాడు.

Comments

G
Loading comments...