Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మనల్ని ఎవడ్రా ఆపేది.. క్రికెట్లో డామినేషన్ పీక్స్

Follow Udayam on Google
B Ganga Sep 14, 2026 6:50 PM పార్వతీపురం మన్యంక్రీడలు
మనల్ని ఎవడ్రా ఆపేది.. క్రికెట్లో డామినేషన్ పీక్స్ - Udayam
వైట్ బాల్ క్రికెట్(ODI, T20I)లో టీమ్ ఇండియా మెన్స్, ఉమెన్స్ జట్ల డామినేషన్ కొనసాగుతుంది. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అదరగొడుతున్నారు. మెన్స్ టీమ్.. ODI WC రన్నరప్, T20WC, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ విజేతగా నిలిచింది. అటు ఉమెన్స్ టీమ్.. ODI WC, ఆసియాకప్ను సొంతం చేసుకుంది. మరోవైపు U19WCను మెన్స్, ఉమెన్స్ జూ.టీమ్స్ గెలిచాయి. దీంతో ఇదే డామినేషన్ కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Comments

G
Loading comments...