వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
జోగులాంబ గద్వాల జిల్లాలో 13 కులాంతర వివాహ జంటలకు ప్రభుత్వం రూ.32.50 లక్షల ప్రోత్సాహకాలను మంజూరు చేసింది. ఒక్కో జంటకు రూ.2.50 లక్షల చొప్పున మంజూరైన మొత్తానికి సంబంధించిన బాండ్లను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అందజేశారు.
అర్హులైన జంటలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...




