వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరులో ట్రాఫిక్ కారణంగా స్కూల్ విద్యార్థులు ఏటా 53 రోజులు (374 గంటలు) రోడ్లపైనే గడుపుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. స్టేట్ హైవే-35లో 4-5 కి.మీ. ప్రయాణానికి రెండున్నర గంటలు పడుతోంది.
వర్తూర్-గుంజూర్ మార్గంలో తీవ్ర ట్రాఫిక్ కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధ్యయనం తెలిపింది. ఉద్యోగులతో పాటు విద్యార్థుల ప్రయాణంపైనా ట్రాఫిక్ ప్రభావం పడుతోంది.
Comments
Loading comments...

