Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

168 గంటలు నాన్‌స్టాప్‌గా డాన్స్ చేసిన నైజీరియా వ్యక్తి

Follow Udayam on Google
Harika Oct 01, 2026 3:47 PM జాతీయంGeneral
168 గంటలు నాన్‌స్టాప్‌గా డాన్స్ చేసిన నైజీరియా వ్యక్తి - Udayam
గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం నైజీరియాకు చెందిన 33 ఏళ్ల బెంజమిన్ డేనియల్ (బెన్ డాన్సర్) లాగోస్‌లో 168 గంటలు (7 రోజులు) నాన్‌స్టాప్‌గా డాన్స్ చేశారు. అనంతరం మరో 9 గంటలు ప్రదర్శన కొనసాగించారు. దీంతో భారత్‌కు చెందిన సృష్టి సుధీర్ జగ్‌తప్ పేరిట ఉన్న 127 గంటల రికార్డును అధిగమించారు. ఆధారాలను పరిశీలించిన తర్వాత గిన్నిస్ సంస్థ అధికారికంగా ప్రకటించనుంది.

Comments

G
Loading comments...