Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినో ఎఫెక్ట్ ఉన్నా.. వరికి రికార్డు ధర

Follow Udayam on Google
Raju Oct 01, 2026 4:06 PM నిజామాబాద్General
ఎల్నినో ప్రభావంతో వర్షాలు అంతంతమాత్రంగా ఉన్నా వర్ని రైతులు ప్రతికూల పరిస్థితులను అధిగమించి వరి సాగులో మంచి ఫలితాలు సాధించారు. వర్ని ప్రాంతంలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఎకరాకు 45 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించిన రైతులు, క్వింటాల్కు రూ.3,300కు ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని ధర లభించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్ని రైతుల సాగు ఏపీ, కర్ణాటక రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది.

Comments

G
Loading comments...