Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆసుపత్రికి రూ.10.50 లక్షల విరాళం

Follow Udayam on Google
Dinesh Kumar Oct 01, 2026 3:48 PM చిత్తూరుGeneral
ప్రభుత్వ ఆసుపత్రికి రూ.10.50 లక్షల విరాళం - Udayam
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి జిల్లా పండ్ల పరిశ్రమల సమాఖ్య రూ.10.50 లక్షల విరాళాన్ని అందించింది. సమాఖ్య ప్రతినిధులు గురువారంచిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్‌ను కలిసి చెక్కును అందజేశారు. ఈ నిధులను ఆస్పత్రి అభివృద్ధికి వెచ్చించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు రఘురాం చౌదరి, కట్టమంచి బాబి, సిద్ధార్థ్, మనోహర్, సుదర్శన్, చంద్రమోహన్, ఈశ్వర్, బషీర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...