వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
నేటి నుంచి 11వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు కాపీని అక్టోబర్ 13లోపు వర్సిటీకి అందజేయాలి.
Comments
Loading comments...

