Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మవారికి పట్టు వస్త్రాలు పంపించిన మంత్రి

Follow Udayam on Google
Siva Prasad Oct 01, 2026 3:50 PM నెల్లూరుGeneral
అమ్మవారికి పట్టు వస్త్రాలు పంపించిన మంత్రి  - Udayam
వెంకటగిరి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ప్రభుత్వం తరఫున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని దేవాదాయ పోలీస్ శాఖలను కోరారు. భక్తులు ప్రశాంతంగా తోపులాట లేకుండా అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...