Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు మిర్చియార్డుకు సెలవులు

Follow Udayam on Google
Siva Koteswara Rao Oct 01, 2026 4:02 PM గుంటూరుGeneral
గుంటూరు మిర్చియార్డుకు సెలవులు - Udayam
మిర్చియార్డుకు రైతులు మూడు రోజులపాటు సరుకు తీసుకురావొద్దని అధికారులు సూచించారు. గాంధీ జయంతి, శని, ఆదివారాల నేపథ్యంలో వరుస సెలవులు ఉన్నాయని తెలిపారు. సెలవుల విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. సోమవారం నుంచి మిర్చి సరుకును యథావిధిగా యార్డుకు తీసుకురావచ్చని అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...