Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుల వివక్షపై కఠిన చర్యలు: అధికారులు

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 2:38 PM నారాయణపేటGeneral
కుల వివక్షపై కఠిన చర్యలు: అధికారులు - Udayam
కుల వివక్షకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్‌ రామకోటి, ఎస్సై రామ్‌లాల్‌ నాయక్‌ హెచ్చరించారు. బుధవారం పసుపులలో సర్పంచ్‌ నర్మదా రవిగౌడ్‌ ఆధ్వర్యంలో సివిల్‌ రైట్స్‌ డే నిర్వహించారు. అన్ని కులాల వారికి దేవాలయ ప్రవేశం కల్పించాలని, రెండు గ్లాసుల పద్ధతిని విడనాడాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో జీపీవో, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...