వార్తలకు తిరిగి వెళ్లండి

గుమడ, విక్రంపురం, గంగరువలస దళిత గ్రామాల్లోని సమస్యల పరిష్కారం కోసం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం నిర్వహించనున్నారు. ఈనెల 24న కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ధర్నాపై ఆదివారం ప్రచారం చేశారు.
గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

