Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుల పత్రాల సమస్య పరిష్కరించాలి

Follow Udayam on Google
Sreekanth Patel Sep 27, 2026 6:36 PM మహబూబ్‌నగర్తెలంగాణ
కుల పత్రాల సమస్య పరిష్కరించాలి - Udayam
మదాసి కురువ, మదారి కురువల కుల పత్రాల సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి తర్వాత పట్టించుకోవడం లేదని అన్నారు. సీఎం హామీ మేరకు సమస్యను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో రిలే నిరాహార దీక్షలు, పాదయాత్రలు చేపడతామని తెలంగాణ మదాసి కురువ మదారి కురువ ఎస్సీ సంక్షేమ సంఘం నాయకులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...