Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుల నిర్మూలనకు కులాంతర వివాహాలే మార్గం CPI(ML)

Follow Udayam on Google
Raju Sep 24, 2026 5:47 PM నిజామాబాద్తెలంగాణ
కుల నిర్మూలనకు కులాంతర వివాహాలే మార్గం CPI(ML) - Udayam
కుల నిర్మూలనకు కులాంతర వివాహాలే మార్గమని సీఎల్సీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఆల్గోట్ రవీందర్, నగర కార్యదర్శి ఎం.సుధాకర్ అన్నారు. మహాత్మా జ్యోతిబాఫూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ కోటగల్లీలోని ఎన్.ఆర్ భవన్లో CPI(ML) మాస్ లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో కుల నిర్మూలన సదస్సు నిర్వహించారు. కులాంతర వివాహాలను సమాజం ప్రోత్సహించాలన్నారు.

Comments

G
Loading comments...