Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుల బహిష్కరణ అవాస్తవం తాళ్లరాంపూర్ గ్రామస్థులు

Follow Udayam on Google
Raju Oct 01, 2026 8:16 PM నిజామాబాద్General
కుల బహిష్కరణ అవాస్తవం తాళ్లరాంపూర్ గ్రామస్థులు - Udayam
గౌడ కులస్థుల మీద కుల బహిష్కరణ జరగలేదని తాళ్లరాంపూర్ గ్రామస్థులు పేర్కొన్నారు. గురువారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గ్రామంలో అధికారుల ద్వారా జరిగే సమగ్ర విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని వెల్లడించారు. తమపై అకారణంగా నమోదు చేసిన కేసులను ఉపసంహరించు కోవాలన్నారు. గతంలో మాదిరిగా గ్రామస్థులందరూ కలిసిమెలిసి ఉండేలా చొరవ తీసుకోవాలని వారు కోరారు.

Comments

G
Loading comments...