Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుక్కునూరులో యూరియా కోసం ఎదురుచూపులు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 9:02 AM ఏలూరుGeneral
కుక్కునూరులో యూరియా కోసం ఎదురుచూపులు - Udayam
కుక్కునూరు మండలంలో ముంపు భూముల్లో మిర్చి సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం గతంలో యూరియా అందించింది. అయితే గోదావరి వరదలకు పంట దెబ్బతినడంతో రైతులు దాన్ని తొలగించి మళ్లీ మొక్కలు నాటారు. ప్రస్తుతం మిర్చి సాగు ప్రారంభమైనందున పంటకు అవసరమైన యూరియాను అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Comments

G
Loading comments...